Pushpa 2 the rule focus upon 2000 cr business and why pushpa 2 is already a block buster?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప2' రిలీజ్‌కు ముందే సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటికే పలు ఘనతలు సాధించిన ఈ సినిమా, తాజాగా మరో రికార్డ్ కొట్టింది. డిసెంబర్ 5న వరల్డ్‌వైడ్ 11,500 స్కీన్స్ లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఓవర్సీస్లో ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అయితే ప్రీ సేల్ బుకింగ్స్‌లో పుష్ప హవా సృష్టిస్తోంది. రూ.2000 కోట్ల మార్కెట్ పై ఈ సినిమా ఫోకస్ పెట్టింది.
#Pushpa2TheRule
#AlluArjun
#Sukumar
#RashmikaMandanna
#FahadhFaasil
#DSP
#Pushpa2
#Pushpa

~PR.358~CA.240~ED.232~HT.286~